గుజరాత్ సారంగపూర్ హనుమంతునికి భక్తులు భూరి విరాళం సమర్పించారు. రూ. 6.5 కోట్ల విలువైన బంగారు వస్త్రాలు, ఆభరణాలను ఆలయ కమిటీకి అందజేశారు. ఈ వస్త్రాలు, ఆభరణాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు
అంజన్నకు రూ.6.5 కోట్ల విలువైన బంగారు వస్త్రాలు - load hanuman
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సారంగ్పుర్ హనుమంతునికి భక్తులు భారీ విరాళం ఇచ్చారు. సమారు ఆరు కోట్ల యాభై లక్షలు విలువ చేసే బంగారు వస్త్రాలు, ఆభరణాలను తయారు చేయించి ఇచ్చారు.
సారంగ్పుర్ హనుమంతునికి భూరి విరాణం
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అంతే సంఖ్యలో విరాళాలు, బహుమానాలు సమర్పిస్తుంటారు.
ఇదీ చూడండి: పార్టీలు, ఫొటోషూట్లు.. అన్నీ 'డబుల్ డెక్కర్' బస్సులోనే!