తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రివర్గం భేటీ.. కశ్మీర్​ అంశంపైనే? - లోక్​ కల్యాణ్​ మార్గ్​

అధికరణ 370 రద్దు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దిల్లీలోని 7 లోక్​కల్యాణ్​ మార్గ్​ వేదికగా భేటీ కానున్నారు.

కేంద్ర మంత్రివర్గం సమావేశం.. కశ్మీర్​ అంశంపైనే?

By

Published : Aug 13, 2019, 10:10 AM IST

Updated : Sep 26, 2019, 8:23 PM IST

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కాసేపట్లో సమావేశం కానుంది. సాధారణంగా బుధ, గురువారాల్లో కేబినెట్​ భేటీ జరుగుతుంది. కానీ అసాధారణంగా ఇవాళ ఏర్పాటు చేశారు.

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, సరిహద్దుల్లో పాక్​ యుద్ధవిమానాల మోహరింపు తదితర అంశాలపై కేంద్ర మంత్రివర్గం చర్చించే అవకాశముంది.

ఇదీ చూడండి: తుపాకీ పట్టి జైలుపాలైన 'బర్త్ ​డే' బాయ్​..!

Last Updated : Sep 26, 2019, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details