తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో ఉగ్రకలకలం- పోలీసుల విస్తృత సోదాలు - terror strike in delhi

దిల్లీలో ఉగ్రకలకలం- పోలీసుల విస్తృత సోదాలు

By

Published : Oct 3, 2019, 10:00 AM IST

Updated : Oct 3, 2019, 10:25 AM IST

10:22 October 03

దిల్లీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక విభాగం పోలీసులు నగరంలోని అనేక ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
 

09:58 October 03

దిల్లీలో ఉగ్రకలకలం- పోలీసుల విస్తృత సోదాలు

  • నిఘావర్గాల సమాచారంతో దిల్లీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు
  • ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘావర్గాల నుంచి సమాచారం
  • అనుమానం ఉన్న ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న దిల్లీ పోలీసులు
Last Updated : Oct 3, 2019, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details