దిల్లీలో మాదకద్రవ్యాల గుట్టు రట్టయింది. 10 కిలోల హెరాయిన్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నిగంబోధ్ ఘాట్ వద్ద దిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు.
దేశ రాజధానిలో పట్టుబడ్డ రూ.40 కోట్ల హెరాయిన్ - దిల్లీలో హెరాయిన్ వార్తలు
దేశ రాజధాని దిల్లీలో రూ. 40 కోట్లు విలువైన హెరాయిన్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు తెలిపారు.
దేశ రాజధానిలో పట్టుబడ్డ రూ.40 కోట్ల హెరాయిన్
వారి నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ... దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఇదీ చూడండి:'రాహుల్ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలి'