తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జీవన్​ సేవ'తో కరోనా రోగులకు అండగా ప్రభుత్వం - దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్

కొవిడ్ సోకి హోం క్వారంటైన్​లో ఉన్న వారికి వైద్య సేవలు అందించేందుకు దిల్లీ ప్రభుత్వం 'జీవన్​ సేవ' అనే యాప్​ను అభివృద్ధి చేసింది. ఈ యాప్​ను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Delhi Govt
'జీవన్​ సేవతో కొవిడ్​ రోగులూ బయటతిరగొచ్చు'

By

Published : Nov 12, 2020, 8:48 PM IST

కరోనా సోకిన వారు ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందేందుకు దిల్లీ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 'జీవన్​ సేవ' అనే యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్. వైరస్​ సోకి హోం క్వారంటైన్​లో ఉన్నవారికోసం ఈ యాప్​ ద్వారా ప్రత్యేక సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ఉచిత సేవలు...

ఈ యాప్​ డౌన్​లోడ్​ చేసుకుని.. అంబులెన్స్, హెల్త్​ చెకప్స్ వంటి సేవలు ఉచితంగా పొందొచ్చని తెలిపారు సత్యేంద్ర జైన్. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లి క్షేమంగా వారిని ఇంటికి చేర్చాక...వాహనాన్ని తప్పకుండా శానిటైజ్​ చేస్తారని వివరించారు.

ఇదీ చదవండి:'ఇప్పట్లో భారీ డ్యాంల నిర్మాణం లేనట్టే!'

ABOUT THE AUTHOR

...view details