దిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టిక్రీ సరిహద్దు ప్రాంతంలోని ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. 30 అగ్నిమాపక యంత్రాలతో.. సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
భారీ అగ్నిప్రమాదం.. గోడౌన్లో చెలరేగిన మంటలు - #delhifire
భారీ అగ్నిప్రమాదం.. గోడౌన్లో చెలరేగిన మంటలు
07:48 May 06
దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. సహాయక చర్యలు ముమ్మరం
Last Updated : May 6, 2020, 9:23 AM IST