ఎగ్జిట్ పోల్స్ అంచానాలను నిజం చేస్తూ దేశరాజధాని దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అఖండ విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 70కి గాను 62 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది. అయితే ఎగ్జిట్ పోల్స్‌కు, ప్రస్తుత ఫలితాలకు ఎంత వ్యత్యాసం ఉంది? జిల్లాల వారీగా ఆప్ ప్రదర్శన ఎలా ఉంది? ఆప్ విజయానికి, భాజపా ఓటమికి కారణాలు చిత్ర రూపంలో సవివరంగా.
వివిధ వార్తాసంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూస్తే..
గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు సీట్ల సంఖ్యలో వ్యత్యాసం
జిల్లాల వారీగా ఆప్, భాజపా కైవసం చేసుకున్న స్థానాలు