ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్... రాబర్ట్‌వాద్రాతో పాటు మరో నిందితుడు మనోజ్ అరోరాకూ బెయిల్ మంజూరు చేశారు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి గానీ, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించొద్దని హెచ్చరించింది కోర్టు.
హవాలా కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్ - రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హవాలా మార్గంలో రాబర్ట్ లండన్‌లో 1.9 మిలియన్ పౌండ్ల ఆస్తులు ఆర్జించారని ఆరోపణలు ఉన్నాయి.
హవాలా కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బావ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అక్రమ నగదు చలామణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమ మార్గంలో లండన్‌లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తులను ఆర్జించారని ఆయనపై అభియోగం ఉంది.
ఇదీ చూడండి:హిందువులను తీవ్రవాదులు అంటారా?: మోదీ
Last Updated : Apr 1, 2019, 5:35 PM IST