తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లద్దాఖ్​లో రక్షణ మంత్రి- క్షేత్రస్థాయి పరిశీలన

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సైనిక సన్నద్ధతను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు లద్ధాఖ్​ చేరుకున్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఆయనతో పాటు సైన్యాధిపతి ఎంఎం నరవాణే ఉన్నారు.

RAJNATH LEH VISIT
లద్దాఖ్​లో రక్షణ మంత్రి

By

Published : Jul 17, 2020, 9:42 AM IST

Updated : Jul 17, 2020, 10:25 AM IST

సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్ధితిని తెలుసుకునేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లద్దాఖ్‌ చేరుకున్నారు. లద్దాఖ్‌లోని లేహ్‌లో రాజ్‌నాథ్‌కు సైనిక, స్థానిక అధికారులు స్వాగతం పలికారు.

లద్ధాఖ్​ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​
లద్ధాఖ్​ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​
లద్ధాఖ్​ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​
తుపాకీ ఎక్కుపెట్టిన రాజ్​నాథ్​

రాజ్‌నాథ్‌ వెంట త్రిదళాధిపతి బిపిన్​ రావత్​, సైన్యాధిపతి ఎంఎం నరవాణే సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. లేహ్​లని స్టక్నాలో రాజ్​నాథ్​ సింగ్ ఎదుట జవాన్లు పారా డ్రాపింగ్​ విన్యాసాలు చేశారు.

సైనిక సన్నద్ధతను పరిశీలిస్తున్న రాజ్​నాథ్​

ఇవాళ, రేపు సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సైనిక అధికారులతో రక్షణ మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

యుద్ధ ట్యాంకర్​ వద్ద రాజ్​నాథ్​

రేపు మధ్యాహ్నం శ్రీనగర్ వెళ్లనున్న రాజ్‌నాథ్‌ పాక్‌ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు.

ఇదీ చూడండి: పీఓకేలో ఆనకట్ట నిర్మాణంపై భారత్ తీవ్ర నిరసన

Last Updated : Jul 17, 2020, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details