దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 137 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 6,654 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.
రాష్ట్రాల వారీగా..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, కొత్తగా నమోదైన 137 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 63, గుజరాత్- 29, దిల్లీ- 14, ఉత్తర్ప్రదేశ్- 14, బంగాల్- 6, తమిళనాడు- 4, రాజస్థాన్- 2, మధ్యప్రదేశ్- 2, ఆంధ్రప్రదేశ్- 2, హరియాణా-1 సంభవించాయి.