తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా విలయతాండవం- కొత్తగా 48,916‬ కేసులు - కరోనా వైరస్​

కరోనా వైరస్​ దేశంలో విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా రికార్డ్​ స్థాయిలో 48,916‬ కేసులు, 757‬ మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది.

daily corona virus cases in india
కరోనా వైరస్​

By

Published : Jul 25, 2020, 9:36 AM IST

Updated : Jul 25, 2020, 10:09 AM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలువడుతున్నాయి. కొత్తగా ఒక్కరోజులో 48,916 కేసులు, 757‬ మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది.

కరోనా వివరాలు
Last Updated : Jul 25, 2020, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details