సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే క్రమంలో రూ.8,722 కోట్ల విలువైన కొనుగోళ్లకు రక్షణశాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. వాయుసేనకు 106 ప్రాథమిక శిక్షణ విమానాలను సమకూర్చడం వంటివి ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని జరిగిన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ (డాక్) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు అధికారులు వెల్లడించారు.
రూ.8,722 కోట్ల 'సైనిక' కొనుగోళ్లకు ఆమోదం - DAC latest news
8,722 కోట్ల విలువైన కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వైమానిక దళానికి 106 ప్రాథమిక శిక్షణ విమానాలను సమాకూర్చడం వంటివి వీటిలో ఉన్నాయి.హెచ్‌టీటీ-40గా పిలిచే శిక్షణ విమానాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి రక్షణశాఖ కొనుగోలు చేయనుంది.
రూ.8,722 కోట్ల ‘సైనిక’ కొనుగోళ్లకు ఆమోదం
హెచ్‌టీటీ-40గా పిలిచే శిక్షణ విమానాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి రక్షణశాఖ కొనుగోలు చేయనుంది.
ఇదీ చూడండి: 'ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం'
Last Updated : Aug 12, 2020, 7:52 AM IST