తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.వెయ్యి కోట్ల విలువైన హెరాయిన్​ ధ్వంసం - 207 kg drugs

దిల్లీ కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో హెరాయిన్​ పట్టుకున్నారు. రూ. వెయ్యి కోట్ల విలువైన 207 కిలోల ఈ నిషేధిత మత్తుపదార్థాన్ని ధ్వంసం చేశారు.

207 KG heroin destroyed
రూ.వెయ్యికోట్ల విలువైన హెరాయిన్​ ధ్వంసం..

By

Published : Jan 25, 2020, 10:01 AM IST

Updated : Feb 18, 2020, 8:21 AM IST

దాదాపు రూ.1000కోట్ల విలువైన నిషేధిత మత్తుపదార్థం హెరాయిన్‌ను దిల్లీ కస్టమ్స్‌ అధికారులు ధ్వంసం చేశారు.

పక్కా సమాచారంతో దిల్లీ నిలోతిలోని ఓ గోదాంపై దాడులు చేశారు. సుమారు 207 కిలోల హెరాయిన్‌ బ్యాగులను స్వాధీనం చేసుకుని... వాటిని అక్కడే ధ్వంసం చేశారు. మత్తుపదార్థాన్ని గోదాంలో నిల్వ ఉంచిన వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు అధికారులు.

Last Updated : Feb 18, 2020, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details