తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫిట్​ ఇండియా: కోటి కిమీ పరుగు పూర్తి చేసిన సీఆర్పీఎఫ్​ - fit india movement

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఫిట్​ ఇండియా ప్రీడమ్' కార్యక్రమం​లో భాగంగా కోటి కిలోమీటర్ల పరుగును పూర్తి చేశారు సీఆర్పీఎఫ్ సిబ్బంది​. ఇందులో భాగంగా దిల్లీలోని రాజ్​పథ్​లో వాక్​ ఈవెంట్​ను నిర్వహించనుంది సీఆర్పీఎఫ్​.

CRPF organize a run or walk event at Rajpath to mark the completion of 1 crore km
సీఆర్పీఎఫ్​ ఫిట్​ ఇండియా ఫ్రీడమ్ ఈవెంట్​

By

Published : Oct 1, 2020, 1:43 PM IST

సుదృఢ భారతమే లక్ష్యంగా 'ఫిట్​ ఇండియా'ను ప్రారంభించింది కేంద్రం. ఫ్రీడమ్​ రన్​లో భాగంగా.. సీఆర్పీఎఫ్​ సిబ్బంది కోటి కిలోమీటర్ల పరుగును పూర్తి చేశారు. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ ఈవెంట్​.. అక్టోబర్​ 2న ముగియనుంది. ఈ సందర్భంగా దిల్లీలోని రాజ్​పథ్​లో వాక్​ ఈవెంట్​ను నిర్వహించనుంది సీఆర్పీఎఫ్​.

సీఆర్పీఎఫ్​ 'ఫిట్​ ఇండియా ఫ్రీడమ్'​ ఈవెంట్​
సీఆర్పీఎఫ్​ 'ఫిట్​ ఇండియా ఫ్రీడమ్'​ ఈవెంట్​
సీఆర్పీఎఫ్​ 'ఫిట్​ ఇండియా ఫ్రీడమ్'​ ఈవెంట్​
సీఆర్పీఎఫ్​ 'ఫిట్​ ఇండియా ఫ్రీడమ్'​ ఈవెంట్​

ABOUT THE AUTHOR

...view details