ఇదీ చూడండి:అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుంది: మోదీ
సహచర జవాన్లనే కాల్చి చంపిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ - ఉధమ్‌పుర్
జమ్ముకశ్మీర్ ఉధమ్‌పుర్ సీఆర్పీఎఫ్ శిబిరంలో తోటి జవాన్లనే కాల్చి చంపాడో కానిస్టేబుల్. స్థానిక 187వ బెటాలియన్ శిబిరంలో చిన్న ఘర్షణే ముగ్గురి మృతికి కారణమైంది. అనంతరం తానూ కాల్చుకున్నాడు నిందితుడు. ప్రస్తుతం మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉంది.
జమ్ము ఉధమ్‌పుర్ సీఆర్పీఎఫ్ శిబిరంలో కాల్పులు
ప్రస్తుతం అజిత్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇతన్ని ఉత్తరప్రదేశ్ కాన్పుర్‌కు చెందినవాడిగా గుర్తించారు.
మృతులనురాజస్థాన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పోకర్మాల్, దిల్లీకి చెందిన యోగేంగ్ర శర్మ, హరియాణాకు చెందిన ఉమెద్ సింగ్‌లుగా గుర్తించారు.