కొవిడ్ సాకుతో కార్మికుల వేతనాలు చెల్లించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఆర్థిక కార్యకలాపాలకు వెన్నెముఖ అయిన కార్మికులపైనే ఆర్థిక మందగమన భారాన్ని మోపడం చట్ట విరుద్ధమని పేర్కొంది. వైరస్‌ను కారణంగా చూపి వేతనాలు చెల్లించకపోవడం కార్మికుల చట్టబద్ధమైన హక్కులను హరించడమేనని పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వ నోటిఫికేషన్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
ఏంటి గుజరాత్ నోటిఫికేషన్?