దేశవ్యాప్తంగా కొవిడ్-19 వైరస్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా 36,594మంది కరోనా బారిన పడ్డారు. మరో 540 మంది మరణించారు. తాజాగా కరోనా నుంచి కోలుకుని 42,916 మంది ఇళ్లకు వెళ్లారు.
- మొత్తం కేసుల సంఖ్య- 95,71,559
- మరణాల సంఖ్య -1,39,188
- కోలుకున్నవారి సంఖ్య -90,16,289