దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త నెమ్మదించాయి. సోమవారం 37వేల 975 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 91లక్షల 77వేల 840కి పెరిగింది. మరో 480మంది వైరస్‌కు బలవ్వగా.. మరణాల సంఖ్య 1లక్షా 34వేల 218కి చేరింది.
దేశంలో మరో 37,975 మందికి కరోనా - దేశంలో కరోనా కేసులు
దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 37,975 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 91లక్షల 77వేల 841కి చేరింది. వైరస్ కారణంగా మరో 480 మంది ప్రాణాలు కోల్పోయారు.
![దేశంలో మరో 37,975 మందికి కరోనా COVID-19 SINGLE DAY SPIKE OF 37,975 NEW POSITIVE CASES AND 480 DEATHS REPORTED IN INDIA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9643673-thumbnail-3x2-corona.jpg)
దేశంలో మరో 43, 974 మందికి కరోనా
కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 86లక్షల 4వేల 955 మంది కోలుకున్నారు. 4లక్షల 38వేల 667 యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి:కొవిడ్‌కు సైదోడుగా బ్యాక్టీరియా