దేశంలో కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 222 మంది వైరస్ మూలంగా ప్రాణాలు కోల్పోగా.. 24 గంటల వ్యవధిలో 19,587 మంది మహమ్మారి నుంచి కోలుకోని ఇళ్లకు వెళ్లారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొవిడ్ జయించిన వారి సంఖ్య కోటి దాటింది.
మొత్తం కేసులు: 1,03,95,278
యాక్టివ్ కేసులు: 2,28,083