దేశంలో కరోనా కేసులు శనివారం సైతం భారీగా నమోదయ్యాయి. గత 24గంటల్లో ఎన్నడూ లేని విధంగా కొత్తగా 2,644 మందికి కరోనా సోకినట్లు, వైరస్‌తో మరో 83 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో 40వేలకు చేరువలో కరోనా కేసులు - దేశంలో 40వేలకు చేరువలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత 24 గంటల్లోనే 2,644 కొత్త కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో 40వేలకు చేరువలో
మహారాష్ట్రలో కేసులు 12,296కు చేరగా.. 521 మంది ప్రాణాలు విడిచారు. దిల్లీలో కేసులు 4,122కు పెరిగాయి. గుజరాత్లో మొత్తం 262 మంది వైరస్‌తో చనిపోగా.. 5,054 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 151, రాజస్థాన్‌లో 65 కరోనా మరణాలు సంభవించాయి.
Last Updated : May 3, 2020, 11:08 AM IST