మాల్యా ఆస్తులను జులై 10 లోపు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. నగరంలో మొత్తం మాల్యాకు చెందిన 159 ఆస్తులు ఉన్నట్టు బెంగళూరు పోలీసులు కోర్టుకు తెలిపారు.
విజయ్‌మాల్యా ఆస్తుల జప్తునకు దిల్లీ కోర్టు ఆదేశాలు - FERA
బెంగళూరులోని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక పోలీసులను దిల్లీ కోర్టు ఆదేశించింది. విదేశీ మారక నియంత్రణ చట్టం(ఫెరా) ఉల్లంఘన కేసులో న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
విజయ్ మాల్యా
మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ ఏడాది జనవరి 4న ప్రకటించింది. ప్రస్తుతం మాల్యా లండన్‌లో నివాసముంటున్నాడు.
ఇదీ చూడండి:జమ్ము వేర్పాటువాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం