దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహమ్మారికి ధాటికి గుజరాత్లో 70 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. అతడితో కలిపి మొత్తం ముగ్గురు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు వైరస్ బారిన పడగా... మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది.
గుజరాత్ వ్యాప్తంగా 19,567 మంది గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు అధికారులు.
కర్ణాటకలో...