దేశంలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 41,100 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు:88,14,579
మొత్తం మరణాలు:1,29,635
దేశంలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 41,100 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు:88,14,579
మొత్తం మరణాలు:1,29,635
మొత్తం కోలుకున్నవారు:82,05,728
దేశంలో తాజాగా 42,156 మంది వైరస్‌ను జయించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల దిగువనే కొనసాగుతోంది.
నవంబరు 14 వరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల 48 లక్షల 36 వేలకుపైగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ఇదీ చూడండి:ఇద్దరు యువతులపై ఆరుగురి అత్యాచారం