భారత్‌ను కరోనా వైరస్ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 258కి చేరింది. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరో 39 మంది విదేశీయులని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
"దేశవ్యాప్తంగా 258 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే వీరిలో 23 మంది కోలుకున్నారు. మరో నలుగురు మరణించారు."
--- కేంద్ర ఆరోగ్యశాఖ.