దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. వైరస్ కారణంగా మరణించే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 14,821 కేసులు నమోదయ్యాయి. మరో 445 మంది వైరస్‌కు బలయ్యారు.
ఒక్కరోజులో 14,821 కరోనా కేసులు, 445 మరణాలు - భారత్‌లో కరోనా మరణాలు
దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మొత్తం 14,821 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 445 మంది కరోనా కాటుకు బలయ్యారు.

భారత్‌లో కరోనా కేసులు
Last Updated : Jun 22, 2020, 12:43 PM IST