దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 500 దాటింది. గత 24 గంటల్లో 27 మరణాలతో ఇప్పటివరకు మొత్తం 507మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా మరో 1,334 కేసులు నమోదయ్యాయి.
దేశంలో 500 దాటిన కరోనా మరణాలు - కరోనా వైరస్ వార్తలు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ దాటికి ఇప్పటివరకు 507మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 15వేల 712 కేసులు నమోదయ్యాయి.
దేశంలో 500 దాటిన కరోనా మరణాలు