తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధం!' - hubli latest news

కర్ణాటకలో ఓ యువకుడు వినూత్నంగా వినాయకుని విగ్రహాన్ని రూపొందిస్తున్నాడు. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిని నాశనం చేసే సందేశంతో 'కరోనా సంహారి​' గణేశ్​ ప్రతిమను తయారు చేస్తున్నాడు.

Corona destroyer Ganesha getting ready in Hubli
'కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధమవుతున్నాడు'

By

Published : Jun 24, 2020, 3:50 PM IST

ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా మహమ్మారిని ఎవరూ నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్​ను అంతంచేసే విఘ్నేశుడి విగ్రహాన్ని రూపొందిస్తున్నాడు కర్ణాటక హుబ్లీకి చెందిన సచిన్ కుంబర. 'విఘ్న వినాయక్' సందేశంతో దీనిని తయారు చేస్తున్నాడు.

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను ఇంకా కనుగొనలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సచిన్​ రూపొందిస్తున్న 'కరోనా సంహారి గణేశ్'​ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

కరోనా వినాశక గణేశుడు
కరోనాను తొక్కుతూ..
గణేశుడిని తీర్చిదిద్దుతున్న కళాకారుడు
'గణేశుడు తొక్కితే ఇంత ఇబ్బంది పడతావు'
'కరోనా కళ్లు ఇలా ఉంటాయి'

ABOUT THE AUTHOR

...view details