తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 1147కు పెరిగిన కరోనా మరణాలు - కొవిడ్​ వార్తలు

corona death toll in india rises to 1147
దేశంలో 1147కు పెరిగిన కరోనా మరణాలు

By

Published : May 1, 2020, 8:40 AM IST

Updated : May 1, 2020, 9:38 AM IST

08:38 May 01

దేశంలో 1147కు పెరిగిన కరోనా మరణాలు

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో మరో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1993 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 35043
  • యాక్టివ్ కేసులు: 25007  
  • మరణాలు: 1147
  • కోలుకున్నవారు: 8888
  • వలస వెళ్లిన వారు: 1
Last Updated : May 1, 2020, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details