భారత్లో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 27కు చేరింది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈమేరకు తాజా గణాంకాలు వెల్లడించింది.
- మొత్తం మరణాలు: 27
- యాక్టివ్ కేసుల సంఖ్య: 901
- కోలుకున్న వారి సంఖ్య: 95
మహారాష్ట్రలో 8 మంది...
భారత్లో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 27కు చేరింది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈమేరకు తాజా గణాంకాలు వెల్లడించింది.
మహారాష్ట్రలో 8 మంది...
ముంబయి, బుల్దానా జిల్లాలో శనివారం ఇద్దరు మరణించారు. ఆ ఇద్దరికీ కరోనా సోకినట్లు ఆలస్యంగా నిర్ధరించారు వైద్యులు. ఫలితంగా ఆ రాష్ట్రంలో వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 8కి చేరింది.
కర్ణాటకలో కొత్తగా 7, బిహార్లో 4 కరోనా కేసుల నమోదయ్యాయి.
ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 32 వేలు దాటిన కరోనా మృతులు