తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,411 మందికి వైరస్ - Covid-19 pandemic in india

india cases
దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,411 మందికి వైరస్

By

Published : May 2, 2020, 6:06 PM IST

Updated : May 2, 2020, 6:58 PM IST

18:31 May 02

భారత్​లో కరోనా గణాంకాలు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 2411మందికి వైరస్​ సోకింది. కొత్తగా 71మంది మహమ్మారికి బలయ్యారు.  

మహారాష్ట్రలో 11,506 మంది, గుజరాత్​లో 4,721, దిల్లీలో 3738, మధ్యప్రదేశ్​లో 2,719, రాజస్థాన్​లో 2,666, తమిళనాడులో 2,526, ఉత్తర్​ప్రదేశ్​లో 2,455 మంది వైరస్​ బారిన పడ్డారు. 

17:50 May 02

24 గంటల్లో 2,411 మందికి వైరస్

దేశంలో మరో  2,411 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో  71  మంది  ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు అధికారులు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

మొత్తం బాధితులు : 37,776

మృతులు : 1,223

కోలుకున్నవారు : 10,017

యాక్టివ్​ కేసులు : 26,535

Last Updated : May 2, 2020, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details