దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. కొత్తగా 35,551 కేసులు నమోదయ్యాయి. 526 మంది మరణించారు. బుధవారం 40,726 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
- మొత్తం కేసుల సంఖ్య: 95,34,965
- మరణాలు: 1,38,648
- కోలుకున్నవారు: 89,733,73
- యాక్టివ్ కేసులు: 4,22,943