దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 13,586 కేసులు నమోదయ్యాయి. 336 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కేసుల వివరాలు

మహారాష్ట్రలో అత్యధికంగా 1, 20, 504 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 52,334, దిల్లీలో 49,979, గుజరాత్ 25,601 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:'మణిపుర్ రాజకీయ ప్రభావం మేఘాలయపై ఉండదు'