తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 40వేలు దాటిన కరోనా కేసులు - corona deaths in india

corona cases in india
భారత్​లో కరోనా విజృంభణ

By

Published : May 3, 2020, 6:26 PM IST

Updated : May 3, 2020, 7:09 PM IST

19:02 May 03

భారత్​లో కరోనా గణాంకాలు

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో 2,487మంది వైరస్ బారిన పడ్డారు. 83మంది కొత్తగా ప్రాణాలు కోల్పోయారు.  

మహారాష్ట్రలో 12,296 మంది, గుజరాత్​లో 5,055, దిల్లీలో 4,122, మధ్యప్రదేశ్​లో 2,846, రాజస్థాన్​లో 2,772, తమిళనాడులో 2,757, ఉత్తర్​ప్రదేశ్​లో 2,626 మంది వైరస్​ బారిన పడ్డారు. 

18:08 May 03

భారత్​లో విజృంభణ.. 24 గంటల్లో 83 మంది మృతి!

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో2487మంది వైరస్ బారిన పడ్డారు. 83 మంది కొత్తగా ప్రాణాలు కోల్పోయారు.  

  • మొత్తం కేసులు : 40,263
  • యాక్టివ్ కేసులు : 28,070
  • మృతులు : 1,306
  • వ్యాధి నయమైనవారు : 10,886
Last Updated : May 3, 2020, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details