దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 14,516 కేసులు నమోదయ్యాయి. 375 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో 24 గంటల్లో 14,516 కరోనా కేసులు - corona cases in india rises to
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,516 కేసులు నమోదయ్యాయి. మరో 375 మంది వైరస్‌కు బలయ్యారు.
దేశంలో 24 గంటల్లో 14,516 కరోనా కేసులు
కేసుల వివరాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 1,24,331 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 54,449, దిల్లీలో 53,116, గుజరాత్లో 26,141 కరోనా కేసులు నమోదయ్యాయి.
Last Updated : Jun 20, 2020, 2:06 PM IST