దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,141 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,818,570కి చేరింది.
దేశంలో 58 లక్షలు దాటిన కరోనా కేసులు - కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 58 లక్షలు దాటింది. కొత్తగా 86,052 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 1141మంది వైరస్‌కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 81వేల మందికిపైగా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
కరోనా కేసులు
సరికొత్త రికార్డు..
రికార్డు స్థాయిలో ఒక్క రోజు వ్యవధిలోనే 13 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Last Updated : Sep 25, 2020, 9:57 AM IST