భారత్లో కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజులో 52 వేల 282 మంది వైరస్ బారినపడ్డారు. మరో 904 మంది ప్రాణాలు కోల్పోయారు.
సానుకూలంగా రికవరీ రేటు
భారత్లో కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజులో 52 వేల 282 మంది వైరస్ బారినపడ్డారు. మరో 904 మంది ప్రాణాలు కోల్పోయారు.
సానుకూలంగా రికవరీ రేటు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో 67.62 శాతం రికవరీ రేటు ఉంది. మరణాల రేటు 2.07 శాతం నమోదైంది. మొత్తం కేసుల సంఖ్యలో విదేశీయులూ ఉన్నట్లు తెలిపింది కేంద్రం.