ఇంజినీర్‌పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి' - MLA
మహారాష్ట్ర ఎమ్మెల్యే నితీశ్ నారాయణ్ రాణె ఓ ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం చేశారు. రహదారిని తనిఖీ చేసేందుకు వచ్చిన ఇంజినీర్‌పై ఆయన అనుచరులు బురద చల్లారు. అనంతరం ఓ వంతెనపై అధికారిని కట్టేశారు.
ఇంజినీర్‌పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'
ఓ ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు మహారాష్ట్రలోని కంకావలి ఎమ్మెల్యే నితీశ్ నారాయణ్ రాణె. ముంబయి- గోవా రహదారిని తనిఖీ చేసేందుకు వచ్చిన ఇంజినీర్‌తో రాణె వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న ఆయన అనుచరులు అధికారిపై బురద చల్లారు. అనంతరం తాడుతో కట్టేశారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.