రాజస్థాన్ రాజకీయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడి.. తిరిగుబాటు వర్గం ఎమ్మెల్యేలు ఇప్పటికే సొంత గూటికి చేరారు. అయితే వారు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. అందులో అహ్మద్ పటేల్, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ సభ్యులుగా ఉన్నారు.
అవినాశ్ పాండే స్థానంలో..