కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అంత్యక్రియలు గుజరాత్ భరూచ్‌లోని సొంతూరు పిరమణ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.
స్వగ్రామంలో అహ్మద్ పటేల్ అంతిమ సంస్కారాలు - ahmed patel news
గుజరాత్ భరూచ్‌లో కాంగ్రెస్ సవ్యసాచి, సీనియర్ నేత అహ్మద్ పటేల్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.
అహ్మద్ పటేల్
కరోనా నేపథ్యంలో అహ్మద్ పటేల్ అంతిమ సంస్కారాలను అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించారు.
ఇదీ చూడండి:కాంగ్రెస్ సవ్యసాచి అహ్మద్ భాయ్