మైసూరులో దసరా ఉత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. వేడుకలకు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. స్వర్ణ ఏనుగుకు పుష్పార్చన చేశారు. అనంతరం జంబో సవారీని వీక్షించారు. ఈ వేడుకలో రాష్ట్ర మంత్రులతో పాటు యదువీర్ రాజు పాల్గొన్నారు.
'జంబో సవారీ'తో ముగిసిన మైసూరు దసరా వేడుకలు - కర్ణాటక యడియూరప్ప మైసురు
కరోనా వైరస్ నేపథ్యంలో మైసూరు దసరా ఉత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప జంబో సవారీని వీక్షించారు.
'జంబో సవారీ'తో ముగిసిన మైసూరు దసరా వేడుకలు
కరోనా సంక్షోభం నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టి ఉత్సవాలు నిర్వహించారు.