శీతలగాలులు దేశ రాజధానిని వణికిస్తున్నాయి. దిల్లీలో ఆదివారం.. అత్యల్ప పగటి పూట ఉష్ణోగ్రత 3.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. శనివారం మాత్రం 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.
ఐఎండీ ప్రకారం.. కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ, గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయితే ఆ రోజును చలిరోజుగా పరిగణిస్తాం. అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైతే తీవ్రచలి రోజుగా పేర్కొంటారు.
కొద్ది రోజులుగా దిల్లీలో శీతలగాలులు విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
రాజస్థాన్లో..