తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అశ్రునయనాల మధ్య పాసవాన్​ అంత్యక్రియలు - ram vilas paswan demise

కేంద్రమంత్రి, ఎల్​జేపీ వ్యవస్థాపకులు రామ్​ విలాస్​ పాసవాన్​ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. బిహార్​ పట్నాలోని దీఘా ఘాట్​లో ఆయన కుమారుడు చిరాగ్​ పాసవాన్​ చేతుల మీదుగా దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.

ram vilas
రామ్​ విలాస్​

By

Published : Oct 10, 2020, 4:32 PM IST

కేంద్ర మంత్రి, దివంగత నేత రామ్​ విలాస్ పాసవాన్​ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పట్నాలోని దీఘా ఘాట్​లో ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్​ ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

చిరాగ్ పాసవాన్
చిరాగ్ పాసవాన్​

ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ప్రభుత్వ లాంఛనాలతో

పాసవాన్​ అంత్యక్రియల్లో.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్​, నిత్యానంద్​​ రాయ్​, బిహార్​ సీఎం నితీశ్ కుమార్​, ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ పాల్గొన్నారు.

రవిశంకర్, నితీశ్ తదితరులు
హాజరైన ప్రముఖులు

దళిత నేతకు తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.

తరలివచ్చిన అభిమానులు
అంతిమ యాత్ర

ఇదీ చూడండి:పోలీసు అధికారి నుంచి కేంద్ర మంత్రి వరకు..

ABOUT THE AUTHOR

...view details