కర్ణాకట సీఎం యడియూరప్ప కరోనా నుంచి కోలుకుని... బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
కొవిడ్‌ను జయించిన కర్ణాటక సీఎం - Yediyurappa covid negative
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ జయించిన సీఎం... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
కొవిడ్‌ను జయించిన కర్ణాటక ముఖ్యమంత్రి
ఈ నెల 2న వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు సీఎం. చికిత్స అనంతరం తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావటం వల్ల యడియూరప్పను డిశ్చార్జి చేశారు.