మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిథిలాల్లో మరో 10 మంది గల్లంతయ్యారు.
కొండచరియలు విరిగి 10మంది మృతి
చైనాలో కొండ చరియలు విరిగిపడన ఘటనలో 10 మంది మృతి చెందారు.శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు భారీ యంత్రాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది.
చైనా
భారీ యంత్రాలు వినియోగిస్తూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు సిబ్బంది.
Last Updated : Mar 18, 2019, 12:51 PM IST