ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బందికి గాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్... ఆరుగురికి గాయాలు - ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్... ఆరుగురికి గాయాలు
చింతాగుఫా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాంతానికి అదనపు బలగాలను పంపినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం