బంగాల్లో భద్రతా పరిస్థితులపై కేంద్ర పారామిలటరీ బలగాలతో సమీక్ష నిర్వహించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఈ క్రమంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయకు భద్రతను పెంచింది. జెడ్ కేటగిరీ భద్రతతో బుల్లెట్ ప్రూఫ్ కారు అందించింది.
వర్గీయకు బుల్లెట్ ప్రూఫ్ కారు - Bengal politics
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయకు బుల్లెట్ ప్రూఫ్కారును అందించడం సహా భద్రతను పెంచింది కేంద్రం. బంగాల్లో భద్రతా పరిస్థితులపై పారా మిలటరీ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
వర్గీయకు బుల్లెట్ ప్రూఫ్ కారు
బంగాల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి నేపథ్యంలో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది హోంశాఖ.