ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 58 మంది కేంద్ర మంత్రి మండలిలో చోటు సంపాదించారు. 25 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ , నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ తదితరులు మరోసారి మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. అమిత్ షా సహా మరికొంత మంది తొలిసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
కేంద్ర కేబినెట్ మంత్రులు
1. నరేంద్ర మోదీ
2. రాజ్నాథ్ సింగ్
3. అమిత్ షా
4. నితిన్ జైరాం గడ్కరీ
5. డీవీ సదానంద గౌడ
6. నిర్మలా సీతారామన్
7. రామ్ విలాస్ పాసవాన్
8. నరేంద్ర సింగ్ తోమర్
9. రవిశంకర్ ప్రసాద్
10. హర్సిమ్రత్ కౌర్ బాదల్
11. థావర్ చంద్ గహ్లోత్
12. సుబ్రహ్మణ్యం జై శంకర్
13. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్
14. అర్జున్ ముండా
15. స్మృతి ఇరానీ
16. హర్ష వర్ధన్
17. ప్రకాశ్ జావడేకర్
18. పియూష్ గోయల్
19. ధర్మేంద్ర ప్రధాన్
20. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
21. ప్రహ్లాద్ జోషి
22. మహేంద్ర నాథ్ పాండే
23. అర్వింద్ గణపత్ సావంత్
24. గిరిరాజ్ సింగ్
25. గజేంద్ర సింగ్ షెకావత్
కేంద్ర స్వతంత్ర హోదా సహాయ మంత్రులు
1. సంతోష్ కుమార్ గంగ్వార్
2. రావ్ ఇంద్రజిత్ సింగ్
3. శ్రీ పాద్ యెస్సో నాయక్