సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది కేంద్రం. మే 4 నుంచి జూన్ 10 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. దీనికి సంబంధించి.. త్వరలోనే సబెక్టులవారీగా డేట్ షీట్‌ను విడుదల చేస్తామని తెలిపారు.
మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు - సీబీఎస్‌ఈ ఎక్జామ్ డేట్స్
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. మే 4 నుంచి జూన్ 10 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
![మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు CBSE exam dates to be announced by Union ministry of Education](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10066100-576-10066100-1609387756919.jpg)
మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు
మార్చి 1 నుంచి సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని పోఖ్రియాల్ వెల్లడించారు. పరీక్షల ఫలితాలు జులై 15న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Last Updated : Dec 31, 2020, 6:46 PM IST