తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల పరీక్షలు రద్దు - icse exams

CBSE cancels class X and XII exams
సీబీఎస్​ఈ 10,12 తరగతుల పరీక్షలు రద్దు

By

Published : Jun 25, 2020, 2:27 PM IST

Updated : Jun 25, 2020, 3:12 PM IST

14:23 June 25

సీబీఎస్​ఈ 10,12 తరగతుల పరీక్షలు రద్దు

జులై 1-15 మధ్య జరగాల్సిన సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని చెప్పినట్లు పేర్కొంది. సీబీఎస్ఈ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై శుక్రవారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం.

పరీక్షకు హాజరవ్వాలా లేక ఇంటర్నల్ మార్కుల ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలో నిర్ణయం తీసుకునే అధికారం విద్యార్థులకే ఇచ్చింది సీబీఎస్​ఈ.

ఐసీఎస్​ఈ బోర్డు కూడా 10,12వ తరగతి పరీక్షలను రద్దు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే విద్యార్థులకు తర్వాత పరీక్షలు రాసే అవకాశం మాత్రం బోర్డు ఇవ్వట్లేదని చెప్పింది.

Last Updated : Jun 25, 2020, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details