తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10, 12వ తరగతి ఫలితాలపై సీబీఎస్​ఈ క్లారిటీ - ఫలితాలు సీబీఎస్​ఈ వార్తలు

CBSE
సీబీఎస్​ఈ ఫలితాలు

By

Published : Jul 9, 2020, 4:15 PM IST

Updated : Jul 9, 2020, 5:20 PM IST

17:00 July 09

సీబీఎస్​ఈ ప్రకటన

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాల విడుదలపై వస్తున్న వార్తలను ఖండించింది బోర్డ్​. అది నకిలీ వార్త అని స్పష్టత ఇచ్చింది. 

సీబీఎస్​ఈ 12, 10 తరగతి ఫలితాలపై ఫేక్​ న్యూస్​ ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు బోర్డ్...​ ఫలితాల తేదీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 

 - సీబీఎస్​ఈ

 సీబీఎస్​ఈ 12, 10వ తరగతి ఫలితాలు ఈ నెల 11, 13వ తేదీన వరుసగా విడుదల చేస్తున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి.

16:11 July 09

ఈ నెల 11,13వ తేదీల్లో సీబీఎస్​ఈ ఫలితాలు

సీబీఎస్​ఈ 12, 10వ తరగతుల ఫలితాలను ఈ నెల 11, 13వ తేదీన వరుసగా విడుదల చేయనున్నట్లు బోర్డ్ ప్రకటించింది.

Last Updated : Jul 9, 2020, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details